ఇశ్రాయేలీయులకు ముఖ్యమైన ఏడాది పండుగలు
హెబ్రీ నెలల పేర్లు ఇంగ్లీషు నెలలు పంటలు పండుగలు వాక్యభాగం
1). నీసాను లేక అబీబు మార్చి -ఏప్రిల్ బార్లి పంట పూత పస్కా పండుగ నిర్గమ 12:
2). జీవ్ మే ----- ------ -------
3). సీవాను జూన్ గోధుమ, బార్లీకోత పెంతకోస్తు లేవీ 23:15-21
4). తమ్మూజు జులై ద్రాక్ష తొలి పంట --------- --------------
5). ఆబ్ ఆగష్టు ఖర్జూరపు పండ్లు --------- -----------
6). ఏలూలు సెప్టెంబర్ ద్రాక్ష పండ్లను సమకూర్చ కాలం -------- ---------
7). ఏతనీము లేక త్రిషి అక్టోబర్ భూమిని సేద్యం చేసి
విత్తనాలుచల్లుట బూరల పండుగ లేవీ 23:23-25
ప్రాయశ్చిత్త పండుగ లేవీ 16:29
పర్ణశాల పండుగ లేవీ 23:4-44
8). బూలు నవంబర్ ద్రాక్ష ఆఖరి పంట -------- --------
9). కిస్లేపు డిశంబర్ మంచు ప్రతిష్ట పండుగ యోహాను10: 22
10). టెబేతు జనవరి వర్షం తర్వాత గడ్డి మొలుచును ----- ----------
11). శెబాటు ఫిబ్రవరి శీతాకాలపు ఖర్జూరపు పంట ---- -----------
12). ఆదారు మార్చి బాదం పూత పూరీము పండుగ ఎస్తెరు9:26-28

No comments:
Post a Comment