దేవుడు
అపోస్తలుల కార్యములు, పత్రికలలో ఎక్కువశాతములో అధ్భుతాలన్ని అపోస్తలులద్వారా వారి సహచరుల ద్వార జరిగినవి. పౌలు ఒక కారణము ఎందుకో చెప్తున్నాడు ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయములన్నియు అనేకములైనను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు (2 కొరింథీ 12:12).యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతీ విశ్వాసి, సూచనలు, ఆశ్చర్యాలు, మరియు అధ్భుతక్రియలు, సూచనక్రియలు, ఆశ్చర్యాలు, మరియు అధ్భుతక్రియలు చేయుటకు క్రమపద్డతిలో సిద్డపరచబడి స్థోమత కలిగినవారుగా, అవి వుంటేనే అపోస్తలుడుగా గుర్తింపుపొందుటకు ఇవే లక్షాణాలు అని అనుటకు లేదు. అపోస్తలుల కార్యములు 2:22 యేసుక్రీస్తు ఆశ్చర్యాలు, అధ్భుతక్రియలు మరియు సూచనలు చేయుటకు నియమించబడ్డారు. అదేవిధంగా అపోస్తలులు వారు చేసిన అధ్భుతక్రియలను బట్టి వారు దేవునిచే పంపబడినా విచారణాదారులుగా గుర్తింపు పొందారు. అపోస్తలుల కార్యములు 14:3 పౌలు బర్నబాసు, అందించిన సువార్తను బట్టి వారు చేసిన అధ్భుతాలు కూడా సత్యమేనని ఋజువుపర్చబడ్డాయి.
కొరింథీ 12-14 అధ్యాలలో ప్రాధమికంగా ఆత్మీయవరాల విషయమై వివరిస్తుంది. ఈ పాఠ్యాభాగాలను చూచినట్లయితే సామాన్య క్రైస్తవులకు కూడ అధ్భుతవరాలు ఇవ్వబడినట్లు తెలుస్తుంది (12:8-10, 28-30). అయితే ఇవి ఎంత సామాన్యమైనవో అనేది మనకు వివరించబడలేదు. మనము ముందు నేర్చుకున్నరీతిగా అపోస్తలులు వారు చేసిన సూచకక్రియలు, ఆశ్చర్యములద్వారా గుర్తింపుపొందారని, అయితే సామాన్య క్రైస్తవులుకూడా అధ్భుతవరాలు అనుగ్రహించబడుట అనేది మినహాయింపు గాని నియమంకాదుని సూచిస్తుంది. అపోస్తలులు మరియు వారితోటి సహచరులు తప్ప నూతన నిబంధనలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా వారు వ్యక్తిగతంగా ఆత్మచేత అధ్భుతవరాలను ప్రయోగిస్తున్నారని వివరించబడలేదు.
మరిముఖ్యంగా మనము గమనించాల్సింది ఆది సంఘానికి మనకిప్పుడునాట్లుగా పూర్తిస్థాయిలో బైబిలు గ్రంధం లేదు (2 తిమోతి 3: 16-17). అందునుబట్టి, ప్రవచించేవరం, ఙ్ఞానం, తెలివి మొదలగునవి చాల ఖచ్చితముగా ఆది క్రైస్తవులకు దేవుడు
దేవుడు
No comments:
Post a Comment