కొత్త నిబంధన సంఘటనల కాలపట్టిక
1). రోమా చక్రవర్తులు - పాలస్తీనా అధికారుల - క్రీస్తు - అపోస్తులుల జీవిత కాలం -
కైసరయ ఔగస్తు - 37బి.సి హేరోదు - యూదయ - బి.సి -5 క్రీస్తు పుట్టుక
27 బి.సి - 14 ఎ.డి ప్రాంత రాజు
2). తిబెరియ - ఆర్కిలస్ యూదయ అధికారి -
ఎ.డి 14-37 - 4 బి.సి - ఎ.డి 6
3). కలిగుల - 4 బి.సి - ఎడి హేరోదు అంతిపసు -
37-34 గలిలయ ప్రాంత అధికారి
4 బి.సి - ఎ.డి 34 హెరోదు
ఫిలిప్పు, ఇతురియ ప్రాంతపు అధికారి
ఎ.డి 26 పొంతిపిలాతు - 29 క్రీస్తు యొక్క బాప్తీస్మం
రోమా అధిపతి 30 పస్కా పండుగ - క్రీస్తు యొరుషలేంలో ఉండుట
30/31 డిశంబరు- జనవరి క్రీస్తు సమరయలో
31 పర్ణశాలల పండుగ క్రీస్తు యెరుషలేం లో ఉండుట
32 ప్రతిష్టిత పండుగ క్రీస్తు యెరుషలేంలో ఉండుట
32 పస్కాపండుగ 5000 మందికి ఆహారం పెట్టుట
32 పర్ణశాలల పండుగ క్రీస్తు యెరుషలేంలో ఉండుట
33 పస్కా పండుగ సిలువ మరణం, పునరుత్థానం
34 లేక 35 పౌలు మారుమనస్సు
37 లేక 38 పౌలు తొలి సారి యెరుషలేం దర్శించుట
క్లౌదియ
ఎ.డి 41-54 41-44 హెరోదు అగ్పిప్ప
1వ యూదా రాజు
50 హెరోదు అగ్పిప్ప 2
51 కొరింథు నుంచి 1,2 ధెస్సలోని పత్రిక రాయుట
52 కొరింథు నుంచి గలతీ పత్రిక రాయుట
52-60 ఫెలిక్సు రోమా
అధిపతి 53 పౌలు రెండవ ప్రయాణం ప్రారంభం
నెరో
ఎ.డి 54-68 54-57 ఎఫెసులో పౌలు
57 ఎఫెసులో 1వ కొరింథి పత్రిక రాయుట
57 మాసిదోనియాలో 2వ కొరింథి పత్రిక రాయుట
57-58 కొరింథు నుంచి రోమా పత్రిక రాయుట
58 యెరుషలేం నందు పౌలు ఖైదీ చేయబడుట
58-60 కేసరయ నందు పౌలు కావలి ఉంచబడుట
60-61 ఓడ అపాయం వల్ల మెలితె ద్వీపంలో శీతాకాలం గడుపుట
60-62 ఫెస్తు రోమా అధిపతి
61 రోమా ఖైదీగా పౌలు చేరుట
61-63 రోమాలో ఖైదు చేయబడుట
62 రోమా ఖైదు నుంచి కొలస్సీ, ఫిలేమోను, ఎఫేసీ పత్రికలు రాయుట
63 రోమా ఖైదు నుంచి ఫిలిఫ్పీ పత్రిక రాయుట
63-65 పౌలు విడుదల, సువార్త సేవ చేయుట
63 1వ తిమోతీ, తీతు పత్రికలు రాయుట
64 హెబ్రీ పత్రిక రాయుట
64-65 రోము నుంచి 1,2 పత్రికలను పేతురు రాయుట
65 రోము నందు పేతురు సిలువ వేయబడుట
66 రోము నుందు పౌలు 2వ సారి ఖైదు అగుట
67 లోపుగా మత్తయి, మార్కు, లూకా, అపోస్థులల కార్యములు రాయుట
67లో రోమా నందు పౌలుకు శిరచ్చేధనం
67-68 యూదా పత్రిక రాయుట
వెస్సేసియన్
69-70 70 యెరుషలేము రోమీయులచే పూర్తిగా నాశనం
టైటస్
79-80
డొమేషియన్
81-96 81-96 డొమిషియన్ పాలనలో క్రైస్తవులకు హింస
100 యోహాను సువార్త, 3 పత్రికలు, ప్రకటన
గ్రంథం రాయుట
100 యోహాను మరణం.

No comments:
Post a Comment