Saturday, 3 May 2014

ఇశ్రాయేలీయుల శత్రువులు

                                              ఇశ్రాయేలీయుల శత్రువులు

పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీయులు అనేక మంది శత్రువులతో యుద్ధములు చేసినట్లు బైబిల్ చెబుతోంది. కొన్ని యుధ్దాల్లో దేవుడు వారికి అద్భుతమైన  తన శక్తితో  విజయాలను అందించాడు. కొన్ని సార్లు వారి అవిధేయత వలన శత్రువుల చేతికి అప్పగించడం జరిగింది. ఆ శత్రువులు ఎవరో చూద్దాం.
 
  కనానీయులు      -       లోయలలో, మైదానములలో నివసించే వారు
 అమ్మోరీయులు     -       కొండ జాతి వారు, హిత్తీయులు, పెరిజ్జీయులు,యోబూసీయులు అనే జాతి వారు
 ఫిలిష్తీయులు        -       మధ్యదరా సరిహద్దు ఉన్న నివాసులు
  మోయబీయులు   -      తూర్పు దిక్కు పర్వత నివాసులు
  ఎదోమియులు      -      కానానుకు ఆగ్నేయమున నివసించువారు. 

No comments:

Post a Comment