పాత నిబంధన కాల చరిత్ర
ఆదికాలము అంటే అనాది సృష్టి కాలపరిణామాన్ని ఖచ్చితంగా నిర్ణయించి చెప్పలేం. కాని పితరుడైన అబ్రహాం చరిత్ర కాలం నుంచి తేదీలు సుమారుగా చరిత్రకారులు అంచనా వేశారు. కాల నిర్ణయానికి కొన్ని సంకేతాలున్నాయి. B.C అంటే క్రీస్తు పూర్వం అని అర్థం. B.C అను అక్షరాలైన తరువాత c అనే చిన్న అక్షరం కలిపితే ఇంచుమించు అని అర్థం. A.D అంటే క్రీస్తు మరణం తర్వాత అని అర్థం. సొలోమోను మరణానికి పూర్వం చెప్పబడే తేదీలన్నీ ఇంచుమించు మాత్రమే చెప్పగలం. సొలోమోను రాజ్య పరిపాలన తర్వాత తదుపరి తేదీలను అంత ఖచ్చితంగా నిర్థారించలేం.
ఆదికాలం
సృష్టి
ఏదేను తోట, ఆదాము, అవ్వ
జ లప్రవాహం, నోవహు
బాబేలు గోపురం
B.C 2000 పితరుల చరిత్ర
అబ్రహాం కానాను వచ్చుట B.C.c 2000 సవంత్సరంలో
యాకోబు తన కుమారులు - 12 మంది గోత్రకర్తలు
యేసేపు ఐగుప్తులో అధికారంలోకి వచ్చుట
B.C 1800 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించుట
B.C1600 వారి వెట్టి చాకిరీలు B.C.c 1700-c 1280 వరకు
B.C 1400 అరణ్య ప్రయాణం
మోషే ఇశ్రాయేలీయులను, ఐగుప్తులో నుంచి విడిపించుట B.C.c 1280
సీనాయి ప్రర్వతం మీద దేవుని ఆజ్ఞలు, నిబంధన B.C.c 1280 - 1240
B.C 1200 కానాను దేశం జయించుట, యోహోషువ - న్యాయాధిపతులు
ఏక రాజ్యము
B.C 1000 సౌలు - B.C.c1050 - 1010
దావీదు - B.C.c1010 - 970
సోలోమోను - B.C.c 970 - 931

No comments:
Post a Comment