భాషలలో మాట్లాడుటం అన్నది తొలిసారిగా జరిగింది. (అపొస్తలుల కార్యములు
2:14 పెంతెకోస్తు దినాన్న అపొస్తలులు బయటకు వెళ్ళి ప్రజలకు వారి భాషలలోనే
సువార్తను అందించారు క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన
భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి
(అపొస్తలుల కార్యములు 2:11).నాలుకలు అన్న గ్రీకు పదంనకు అసలు అర్థం భాషలు.
కాబట్టి ఒక వ్యక్తి పరిచర్య చేయుటకుగాను తనకు తెలియని భాష ఇతరులకు
వినేవారికి అర్థమయిన భాష అయితే దానిని భాషలలో మాట్లడటంఅని అంటారు. 1కొరింథీ
12-14 పౌలు ఈ అధ్భుతమైన వరములను గురుంచి మాట్లాడుతూ సహోదరులారా,
ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును
బయలుపరచవలెననియైనను ఙ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను
భోదింపవలెననియైనను మీతో మాటలాడకపోయిన యెడల, నా వలన మీకు ప్రయోజనమేమి? (1
కొరింథీ14:6). అపోస్తలుడైన పౌలు మాటలనుబట్టి అపోస్తలుల కార్యములు గ్రంధములో
భాషలు గురించి రాసిన భాగమునకు అంగీకారముగా ఈ పరిచర్యఈ పరిచర్య ఆ భాషను
అర్థంచేసుకొనేవారికి సువార్తను అందించుట విషయంలో చాలా విలువైంది. అయితే
దానికి అర్థం చెప్పే వారు అవగాహన చేసుకొనేవారు లేకపోయితే నిరుపయోగమైనది.
భాషలకు అర్థం చెప్పగలిగేవరం కలిగిన వ్యక్తి భాషలతో మాట్లాడేవ్యక్తిని అర్థం చేసుకోగలుగుతాడు ఆ భాష రాకపోయిన. ఆ విధంగా అర్థం చెప్పి అందరికి యుపయోగపడేటట్లు చేస్తారు. అవగాహనయ్యేటట్లు భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను(1 కొరింథీయులకు 14:13). అర్థమం చెప్పలేనటువంటి భాష విషయంలో పౌలు చాల శక్తివంతమైనటువంటి పదాలు వుపయోగించాడు అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు భోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు (1కొరింథీయులకు 14:19).
భాషాలలో మాట్లాడేవరం ఈ నాటికి వర్తిస్తుందా? 1కొరింథీయులకు 13:8 ప్రకారము భాషలైనను నిలిచిపోవును అన్నది పరిపూర్ణమైనది వచ్చినపుడు అన్న దానిలో ముడిపడివున్నది 1కొరింథీయులకు 13:10. కొంతమంది పండితులు గ్రీకువ్యాకరణాన్ని ఆధారంచేసుకొని ప్రవచనము, ఙ్ఞానము అన్న దానికి వర్తమాన కాలములో ఉన్నవని భాషలు భూతకాలములో వున్నవని దీనిని బట్టి పరిపూర్ణమైనది రాకమునుపే భాషలునిలిచి పోయినదని వాదిస్తారు. ఇది సాధ్యము అనిపించినపుడికి లేఖనభాగము స్పష్టీకరించుటలేదు. మరికొంతమంది యెషయా 28:11 మరియు యోవేలు 2:28-29 వాక్య భాగాలను సూచిస్తూ దేవునియొక్క తీర్పును జరుగుతుంది అని భాషాలలో మాట్లాడుటకు అనేవరాన్ని సూచిస్తారు. 1 కొరింథియులకు 14:22 ప్రకారము భాషల వరము అవిశ్వాసులకు సూచన. ఈ వాదన ప్రకారము భాషలవరము యూదులకు హెచ్చరిక ఇవ్వడానికి యేసుక్రీస్తును మెస్సీయగా తృణీకరించినందుకు దేవుడు
ఇశ్రాయేలీయులను తీర్పుతీరుస్తున్నాడన్నది. కాబట్టి దేవుడు
ఇశ్రాయేలీయులమీద తీర్పు తీర్చునపుడు భాషలవరం దాని నుద్దేశించినటువంటి
పనికి నిరుపయోగమైంది (యె రూషలేము రోమీయుల ద్వారా నాశనమైనది క్రీస్తుశకము
70). ఈ దృక్పధం సాధ్యము అని అనిపించినప్పటికి భాషలు ప్రాధమిక ఉద్దేశ్యము
పరిపూర్ణమవ్వటాన్నిబట్టి నిలిచిపోవటం అన్న దానికి సరైన హేతువును
చూపలేకపోతున్నం. భాషలవరం నిలిచి పోయింది అనటానికి ఖచ్చితమైన ఆధారము
ఏదిలేదు.
అదేసమయంలో భాషల వరము ఈ రోజులలో చురుకుగావున్నయెడల అది వాక్యానుసారంగా వుండాలి. అది నిజమైన అర్థవంతమైన భాషై యుండాలి ( 1కొరింథీ 14:10). దాని ఉద్డేశ్యము దేవుని వాక్యాన్ని వేరే భాషమాట్లాడే వ్యక్తికి అందించటానికి ఉపయోగపడాలి. దేవుడు
అపొస్తలుడైన పౌలు ద్వారా ఇచ్చిన ఆఙ్ఞకు అనుగుణంగా ఉండాలి భాషతో ఎవడైనను
మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున
మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు
సంఘములో మౌనముగా ఉండవలెనుగాని, తనతోను దేవునితోను మాటలాడవచ్చును (1 కొరింథీ
14:27-28).1కొరింథి14:33 అలాగే పరిశుధ్దుల సంఘము లన్నిటిలో దేవుడు
సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అనే వచనానికి భిన్నంగా వుండదు.
వేరె వ్యక్తికి సువార్త అందించే వ్యక్తిగాను ఆ వ్యక్తి మాట్లాడే భాషను దేవుడు
వరంగా ఇవ్వగలిగే సామర్ధ్యత కలిగినవాడు. ఆత్మ వరములను పంచి ఇచ్చుటలో
పరిశుధ్దాత్ముడు సార్వభౌమాధికారము కలిగినవాడు (1కొరింథీ 12:11). మిషనరీలు
భాషను నేర్చుకోడానికి స్కూలుకు వెళ్ళకుండ ఉన్నపాళంగా భాషను మాట్లాడే
ఉండగలిగే పరిస్థితి వుంటే ఎలాగుంటుందో ఊహించి చూడండి. ఏదిఏమైనప్పటికి దేవుడు
ఆ విధంగా తరచుగా వ్యవహరించే వాడు కాడు. క్రొత్త నిబంధన కాలంలో జరిగినట్లు
భాషలలో మాట్లాడటం అనేది ఇప్పుడు జరగటంలేదు. అది ఎంతో అవసరమైనప్పటికి భాషల
వరాన్ని అభ్యసించేటటువంటి ఎక్కువశాతం మంది దేవుని వాక్యానుసారంగా
వ్యవహరించటంలేదు. కాబట్టి ఆత్మల వరం భాషలవరం అయితే నిలిచిపోయింది. లేదా
దేవుని ప్రాణాళిక ప్రకారము నేటి సంఘానికి అరుదైనది.
భాషలకు అర్థం చెప్పగలిగేవరం కలిగిన వ్యక్తి భాషలతో మాట్లాడేవ్యక్తిని అర్థం చేసుకోగలుగుతాడు ఆ భాష రాకపోయిన. ఆ విధంగా అర్థం చెప్పి అందరికి యుపయోగపడేటట్లు చేస్తారు. అవగాహనయ్యేటట్లు భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను(1 కొరింథీయులకు 14:13). అర్థమం చెప్పలేనటువంటి భాష విషయంలో పౌలు చాల శక్తివంతమైనటువంటి పదాలు వుపయోగించాడు అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు భోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు (1కొరింథీయులకు 14:19).
భాషాలలో మాట్లాడేవరం ఈ నాటికి వర్తిస్తుందా? 1కొరింథీయులకు 13:8 ప్రకారము భాషలైనను నిలిచిపోవును అన్నది పరిపూర్ణమైనది వచ్చినపుడు అన్న దానిలో ముడిపడివున్నది 1కొరింథీయులకు 13:10. కొంతమంది పండితులు గ్రీకువ్యాకరణాన్ని ఆధారంచేసుకొని ప్రవచనము, ఙ్ఞానము అన్న దానికి వర్తమాన కాలములో ఉన్నవని భాషలు భూతకాలములో వున్నవని దీనిని బట్టి పరిపూర్ణమైనది రాకమునుపే భాషలునిలిచి పోయినదని వాదిస్తారు. ఇది సాధ్యము అనిపించినపుడికి లేఖనభాగము స్పష్టీకరించుటలేదు. మరికొంతమంది యెషయా 28:11 మరియు యోవేలు 2:28-29 వాక్య భాగాలను సూచిస్తూ దేవునియొక్క తీర్పును జరుగుతుంది అని భాషాలలో మాట్లాడుటకు అనేవరాన్ని సూచిస్తారు. 1 కొరింథియులకు 14:22 ప్రకారము భాషల వరము అవిశ్వాసులకు సూచన. ఈ వాదన ప్రకారము భాషలవరము యూదులకు హెచ్చరిక ఇవ్వడానికి యేసుక్రీస్తును మెస్సీయగా తృణీకరించినందుకు దేవుడు
అదేసమయంలో భాషల వరము ఈ రోజులలో చురుకుగావున్నయెడల అది వాక్యానుసారంగా వుండాలి. అది నిజమైన అర్థవంతమైన భాషై యుండాలి ( 1కొరింథీ 14:10). దాని ఉద్డేశ్యము దేవుని వాక్యాన్ని వేరే భాషమాట్లాడే వ్యక్తికి అందించటానికి ఉపయోగపడాలి. దేవుడు
వేరె వ్యక్తికి సువార్త అందించే వ్యక్తిగాను ఆ వ్యక్తి మాట్లాడే భాషను దేవుడు
No comments:
Post a Comment